వారాలు, తిధులు, నెలలు, సంవత్సరాలు

వారాలు
  1. ఆది వారం / భాను వారం
  2. సోమ వారం / ఇందు వారం
  3. మంగళ వారం/ భౌమ వారం
  4. బుధ వారం / సౌమ్య వారం
  5. గురు వారం / బృహ్సపతి వారం
  6. శుక్ర వారం / భ్రుగు వారం
  7. శని వారం / మంద వారం

తిధులు
  1. పాడ్యమి
  2. విదియ
  3. తదియ
  4. చవితి
  5. పంచమి
  6. షష్ఠి
  7. సప్తమి
  8. అష్టమి
  9. నవమి
  10. దశమి
  11. ఏకాదశి
  12. ద్వాదశి
  13. త్రయోదశి
  14. చతుర్దశి
  15. పౌర్ణమి / అమావాస్య

పక్షాలు
  1. శుక్ల పక్షము
  2. బహుళ పక్షము

నెలల పేర్లు
  1. చైత్రం
  2. వైశాఖం
  3. జ్యేష్టం
  4. ఆషాఢం
  5. శ్రావణం
  6. భాద్రపదం
  7. ఆశ్వయుజం
  8. కార్తీకం
  9. మార్గశిరం
  10. పుష్యం
  11. మాఘం
  12. ఫాల్గుణం
సంవత్సరాల పేర్లు

1.ప్రభవ     16.చిత్రభాను     31.హేవిళంబి     46.పరీధావి
 2.విభవ    17. స్వభాను     32.విళంబి          47.ప్రమాదీచ
 3. శుక్ల          18. తారణ            33.వికారి             48.ఆనంద
4. ప్రమోదుత     19.పార్ధివ            34శార్వరి            49.రాక్షస
5.ప్రజోత్పత్తి       20.వ్యయ            35. ప్లవ              50.నల
6.అంగీరస      21.సర్వజిత్తు      36.శుభక్రుత్తు      51. పింగళ 
7.శ్రీముఖ      22.సర్వధారి         37.శోభక్రుత్తు     52.కాలయుక్తి
8.భవ             23.విరోధి             38.క్రోధి              53.సిద్ధార్ధి
9.యువ           24వికృతి            39విశ్వావసు       54.రౌద్రి
10.ధాత            25.ఖర               40.పరాభవ         55.దుర్మతి
11.ఈశ్వర      26.నందన           41.ప్లవంగ         56.దుందుభి
12.బహుధాన్య     27.విజయ      42.కీలక          57.రుధిరోధ్గారి
13.ప్రమాది         28.జయ            43.సౌమ్య           58.రక్తాక్షి
14.విక్రమ          29.మన్మధ         44.సాధారణ         59.క్రోధన
15.విషు       30.దుర్ముఖి        45.విరోధికృతు       60.అక్షయ